"కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యౌవనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం - అనవసరం. అలాంటివారు ఉన్నా, లేకపోయినా ఒకటే" :చిత్రం "తీన్ మార్"
"అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు - నేను కూడా ఉన్నానూ అని! అదే వినాయకుడు రోజూ పాలు తాగితే ఎవడూ పోయడు" : చిత్రం - "బిజినెస్ మేన్"

0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి