100% నిజమని నమ్ముతున్నాను. ఎందుకంటే నమ్మకం లేనిది ఏదీ లేదు. మనిషి నైనా, గవర్నమెంట్ వ్యవస్థనైనా ఆఖరికి దేవుడినైనా నమ్మకంతోనే చూస్తూన్నాము. నమ్మకంతోనే బ్రతుకుతున్నాము. రేపటి కోసం చూస్తున్నామంటే రేపటికి మనము బ్రతికే ఉంటామన్న నమ్మకం. నమ్మకం మూఢ నమ్మకం కాకుండా చూసుకుంటే చాలు. నమ్మకం హేతువుకి అందితే చాలు. అప్పుడు ప్రతి నమ్మకాన్ని ఖచ్చితంగా నమ్మవచ్చు. నమ్మకం లేనిది ఏముంది చెప్పండి? అన్నీ నమ్మకాలే, నమ్మకం లేని జీవితం లేదంటే ఖచ్చితంగా నమ్మవచ్చు.
గురువారం, మే 26, 2016
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రిప్లయితొలగించండిమన నమ్మకం పర్సంటేజ్ ఎంత ఉంటే సక్సెస్ రేట్ అంత ఉంటుంది. నమ్మకం వల్ల ఒక్కోసారి మనమే ఊహించని ఫలితాలు వస్తాయి.
Thank u Niharikagaru.
తొలగించండి