టీచర్లకు, స్టూడెంట్ల కొరకు ఉపయోగార్ధం నేను ఒక "Teacher guide" అనే సైట్ ప్రారంభించాను. దానిలో టీచర్లకు సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ అప్లోడ్ చేస్తూ, ఇంకా అన్ని తరగతుల మోడల్ పేపర్లు, క్వశ్చన్ పేపర్లు.. ఇలా ఏంతో సమాచారాన్ని అందిస్తూ వస్తున్నాను.
ఆంధ్రా,తెలంగాణా రాష్ట్రాలకు సంబందించిన ఉద్యోగ సమాచారాన్ని కూడా అందిస్తూ వస్తున్నాను. ఈ వెబ్సైట్ కోసం నిరంతరం పని చేయడానికి ఒక అమ్మాయిని కూడా నియమించాను.
ప్రియమైన బ్లాగ్ అభిమానులందరూ కూడా ఈ "Teacher guide" వెబ్సైట్ ను ప్రోత్సాహించవలసిందిగా కోరుచున్నాను. వివరాలకు చూడండి : http://www.teacherguide.in/
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి