ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అలానే ఉంది. ఒక బ్లాగరుపై మరొక బ్లాగరు విరుచుకుపడే స్థాయికి దిగజారిపోయారు. అజ్ఞాత రూపంలో కామెంట్లు పెడుతూ బ్లాగర్ల మధ్య విరోధ,విద్వేషాలు రగిలించే సన్నాసి వెధవలు పెరిగిపోతున్నారు. దీనిని అరికట్టాల్సిన కొంతమంది బ్లాగర్లు, అగ్రిగేటర్లు వారిని ప్రోత్సాహిస్తూ మరింతగా ముందుకు నడిపిస్తున్నారు. ఇటువంటివారు ముమ్మాటికీ శిక్షాహరులే. ఎవరైనా అజ్ఞాత కామెంట్ల వలన బాధపడి యుంటే వీరిని ప్రోత్సాహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడాల్సిన పని లేదు.
ముందుగా మాలిక,శోధిని లాంటి ప్రధాన అగ్రిగేటర్లు జాగ్రత్త తీసుకోవాల్సిందే. అటువంటి కామెంట్ల సెక్షన్ ని మూసివేయాల్సిందే. ఈ పని చేయలేనప్పుడు అగ్రిగేడర్లను మూసుకునికూర్చోడం మంచింది.
మన బ్లాగర్లు దయచేసి మీ బ్లాగుల యొక్క అజ్ఞాత కామెంట్ల సెక్షన్ ని డిసేబుల్ చేసేయండి. బ్లాగర్ల మధ్య ప్రశాంతమైన వాతావరణాన్ని కలిపించండి. ఎవరి అభిప్రాయాలు వారు వ్రాసుకుంటారు. నచ్చితే మెచ్చుకుంటాము. నచ్చకపోతే, ఆ అభిప్రాయంలోని లోపాలను ఎత్తి చూపుతాము. లేకపోతే మన బ్లాగులో మరొక పోస్టు వ్రాస్తాము. అంతేగాని వార్నింగ్లు, అవహేళనలు చేస్తే అవతలివారు కూడా అదే స్థాయిలో స్పందిస్తారు. ఇటువంటి పరిస్థితిని క్రియేట్ చేసుకోవడం ఎందుకు? ఎంతోమంది మంచి బ్లాగర్లు మనస్థాపం చెంది వెళ్ళిపోయారు, వెళ్ళిపోతున్నారు.
ఇకనుండైనా ఆ పరిస్థితిని మనం మార్చుదాం. దీనికి మీరేమంటారు?

అజ్ఞాత రూపంలో కామెంట్లు పెడుతూ బ్లాగర్ల మధ్య విరోధ,విద్వేషాలు రగిలించే సన్నాసి వెధవలు పెరిగిపోతున్నారు
రిప్లయితొలగించండి___________________________________________________________________________________________________
సారూ! బ్లాగుల్లోకి మీరు ఈ మధ్యనే వచ్చారు. 2008-2013 మధ్యలో జరిగిన గొడవలతో పోలిస్తే ఇప్పుదు జరుగుతున్నవి LKG, UKG ఫైట్లు. ఏమాటకామాటే, కత్తి మహేష్ వెళ్ళిపోయినదగ్గరనుంచీ బ్లాగుల్లో యుద్ధకళ పోయింది!
తొలగించండికత్తి మహేశు ఆడ బిగ్ బాసుడైపోయె :)
మళ్ళీ బాలాగు లోకానికి వస్తా రంటారా ?:)
కత్తి మహేశా! యాడికి
బత్తము తిప్పేసినావు బ్లాగుల విడిచీ :)
జత్తాయితంబగు! జనులు
బిత్తరు బోవలె కమింట్ల బిగువుల జూడన్ :)
జిలేబి
అప్పటి బ్లాగుల పరిస్థితి నాకు తెలియదులెండి. ఇప్పుడైతే ముక్కూముఖo తెలియనివారు సైతం తెలుసున్నట్టు ఏదో పెద్ద ఊడబోడిచినట్టుగా వాగుతుంటే నవ్వు వస్తుంది.
రిప్లయితొలగించండిరౌడీ అన్నదేదో బిరుదైనట్లు వీడి వెధవతనం ఒకటి. వీడిలాంటి పోరంబోకులే బ్లాగులను ఈస్థితికి తెచ్చారు. మళ్ళా ఈనాకొడుకులందరూ అమేరికా అనబడే ఫ్రికంట్రీలో ఏడుస్తుంటారు.
రిప్లయితొలగించండివీడు ఏధీయిస్టూకాదు నాబొందాకాదు. వీడు అవకాశవాది.
Lol Ketan Madam, at least change your style when you assume a fake id. Yeah, crybabies like you aint worth a fight. It was not that boring in the past but will be boring in the future.. So you basically, Meh! :)
రిప్లయితొలగించండిబ్లాగ్ తెరిస్తే యాడ్స్ వస్తున్నాయని బాధపడే మహానుభావులకు శుభవార్త. ఇకనుండీ నేను ఎక్కువుగా వ్రాసే ఈబ్లాగు, సాక్ష్యం మేగజైన్, రచ్చబండలలో ఇకనుండీ యాడ్స్ ఓపెన్ అయ్యి ఇబ్బంది పెట్టకుండా చేస్తున్నాను.
రిప్లయితొలగించండి