మనం ఎన్నో అవసరాల కోసం ప్రతీసారి ఎన్నో జెరాక్సులు మనకవసరమైన ప్రతి ఆఫీసుకు అందిస్తూనే ఉంటాం. అది పాన్ కార్డైనా, ఆధార్ కార్డయినా, లేక ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా కావచ్చు. అది కాని ఇంటర్ నెట్ దొంగల బారిన పడిందా అంతే సంగతులు. ఇక మన జీవితంలో పూడ్చుకోలేని విధంగా నష్టపోయినట్లే.
ఆధార కార్డ్ మీద ఉన్న మన ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ మీది సంతకం ఉన్న జెరాక్సులు ఆన్ లైన్ దొంగల బారిన పడిందా? ఇక అంతే. ఎవరూ కాపాడలేరు. అది ఎన్ని విధాల మనకు నష్టాన్ని తెచ్చి పెడుతుందో మనమెవరమూ కూడా ఊహించలేవు. బ్యాంక్ అకౌంట్లు సైతం లూటీ అయిపోవడం ఖాయం. ఇది ఎలా సాధ్యం తెలియాలంటే మనం వెంటనే " అభిమన్యుడు" సినిమా చూడాల్సిందే.
"cashless india కోరుకుంటే చివరికి careless india మిగులుతుంది" అన్న డైలాగ్ మనల్ని ఆలోచనలలో పడేస్తుంది. పూర్తీ సందేశం కోసం వెంటనే అభిమన్యుడు సినిమా చూడండి.

ఇప్పుడు కొత్తగా సిమ్ కార్డు తీసుకునేవారు ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేయాల్సిన పని లేదు.
రిప్లయితొలగించండిరెండు నెలల క్రిందట అహమ్మదాబాద్ లో అమెరికా ఫోన్ కి సిం కార్డు తీసుకుందామంటే ఆధార్ అడిగారు. కొత్తగా వచ్చిందా ఈ రూలు?
తొలగించండి