- ప్రతిరోజూ ఒక సమయానికి ఆహారం తీసుకోవడమనే అలవాటును చేస్తే ఆ సమయానికి ఆకలి పుడుతుంది. అలాగే మనసుకీ ఆకలి కలగాలి. ఈ మనస్సులో కలిగే మానసిక ఆకలి తృష్ణకు సమయంతో పని లేదు. ఆలోచించడం ద్వారా మనమే ఈ ఆకలిని సృష్టించుకోవాలి.
- ప్రతీ 20 నిమిషాలు లేదా ఒక నిర్ధిష్టమైన సమయాన్ని నిర్ణయించుకుని ఒక అలారం మన సెల్ ఫోన్ లో పెట్టుకుని మన లక్ష్యాలను గుర్తు చేసుకుంటూ ఉత్తేజపరచుకుంటూ వుంటే నిర్లిప్తత, నిరాశ ఎప్పటికీ మనసులో చేరవు.
- పెద్ద లక్ష్యాలను నిర్ధేసించుకుని వాటిని చిన్న, చిన్న లక్ష్యాలుగా విభజించి పనులను పూర్తి చేస్తే మనలో ఎంతో ఉత్సాహం కలుగుతుంది. పెద్ద సైజులో ఉండే ఏ పండునైనా తినాలంటే ఒక్కసారిగా మొత్తం పండును తినలేమ్. ముక్కలు చేసుకుని ఒకొక్క ముక్కను తింటూ మొత్తం పండును ఆరగిస్తాం.
బుధవారం, మార్చి 27, 2019
- 6:00 AM
- Sakshyam Education
- వ్యక్తిత్వ వికాసం
- 1 comment
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
PDCA: Plan-Do-Check-Act cycle
రిప్లయితొలగించండి