Every house needs a quarantine | ప్రతి ఇల్లు ఒక క్వరంటైన్ కావాలి
*ఇలా చేయడం వల్ల కోవిడ్-19 వైరస్ వ్యాప్తి ని, రాకుండా ఆపగలం....**రోజు పొద్దున్నే 💥బయట ఎండలో 20 ని. సేపు మాస్క్😷 పెట్టుకుని ఉండండి..*
*1.ప్రతి ఒక్కరూ ఇంట్లో కొంచెం గోరు వెచ్చని 🔥నీరు మాత్రమే తాగాలి...అది అరగంటకు ఒకసారి కొన్ని కొన్ని చాలాసార్లు 5 లిటర్స్ వరకు త్రాగండి...*
*2.అల్లం..వెల్లుల్లి..మిరియాలు,శొంఠి,పసుపు..లవంగాలు,మిరియాల మొ.వి... బాగా వేడి చేసి రెండు,మూడు పూటలా తాగాలి..*
*3.రాత్రి పాలు 🥛,నీళ్లు తాగిన పసుపు కలుపుకుని తాగండి....*
*4.చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఇంట్లో కొంచెం జాగ్రత్తలు తప్పనిసరి చేయండి...*
*5.బలమైన ఆహరం కోడిగుడ్లు,పాలు,బాదం,జీడిపప్పు,కిస్మిస్ తినండి.....రాగి జావా...అంబలి....చేసుకోండి...*
*6.అత్యవసర మందులు ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకోవాలి....*
*7. ఆఫీసు లు , ఉద్యోగ ప్రాంతం ,రద్దీ ప్రాంతాల్లో బయట నుండి ఇంట్లోకి వస్తే తప్పనిసరిగా ఇంటి బయటే అన్ని సానిటీజ్ చేసి ,బట్టలు dettol లో ఉంచి వేడి నీళ్ల స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళండి..*
*8.ఇంట్లోకి బయట నుండి తేచ్చినా వస్తువులను తప్పనిసరిగా సానిటైజ్ చేయాలి...*
*9.బయటికి వెళ్తే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి,సానిటైజర్స్ రాసుకుని దగ్గర పెట్టుకోండి...*
*10.బయటకు వెళ్ళినపుడు ఎట్టి పరిస్థితుల్లో ముక్కును ,నోటిని ,కళ్ళను చేతులతో తాకరాదు..*
*11.ఆహారం వేడిగా ఉన్నపుడే తినాలి..*
*12.రోగనిరోధక శక్తి ని పెంచే పదార్థాలను తీసుకోండి...*
*13.రోజు రాత్రి నోట్లో నీళ్లలో ,బిటడిన్ ద్రావణం నోట్లో పోసుకుని గొంతులోకి వెళ్ళేలాగా పుకిలించాలి.. గార్గ్ లించండి*
*14. రోజు కనీసం 6 -8 గంటలు నిద్ర😴😴 తప్పనిసరి...*
*15. ఈ పరిస్థితుల్లో మద్యపానం🍻🍻🙅♂️🙅♂️ జోలికి పోకపోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం..*
*ఇక నిర్లక్ష్యం తగదు...* 🙅♂️🙅♂️🙅♂️🙅♂️
*వీటితో పాటు పండ్లు...సీ విటమిన్ నిమ్మ,జామ, ఉసిరి ఎక్కువగా తీసుకోవాలి...*🍎🍋🍇🍓🥭🥝🧄🥕🧅🍍
*ఆపిల్స్ , బొప్పాయి..నారింజ..మొ..వి..*
*మెడిసిన్ ఇంట్లో 💊💊ఉండవలసినవి....*
1. పారాసెటమాల్, 2.సిట్రేజిన్, 3.Cough Tabs, 4.మౌత్ వాష్ మరియు గార్గ్ల్ కోసం బీటాడిన్, 5.విటమిన్ సి మరియు డి 3, 6.బి కాంప్లెక్స్ Zincovit, 7. ఆవిరి కోసం ..జండూ బామ్.. పసుపు, *8.శ్వాస వ్యాయామాలు...యోగ తప్పనిసరి...*
*ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి! *లక్షణాలు ఎక్కువైనా ...శ్వాసలో ఈబంధులు ఉన్న తక్షణమే వైద్యుల సలహాలు తీసుకోండి...*
*మీరు కోవిడ్ 19 వైరస్ బారిన పడ్డారని ఎలా తెలుసుకోవాలి.......?*
1. గొంతు దురద 2. పొడి గొంతు 3. పొడి దగ్గు 4. అధిక ఉష్ణోగ్రత 5. శ్వాస ఆడకపోవడం 6. వాసన కోల్పోవడం ....
*ఈ సమాచారాన్ని మీ వద్ద ఉంచుకుని......అందరూ బాగుండాలి..అందులో మనం కూడా ఉండాలి కాబట్టి... మీ కుటుంబం మరియు మీ స్నేహితులందరికీ ఫార్వర్డ్ చేయండి....*
😷😷
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి