Wonderful song | Uppena Movie Songs | Nee Kannu Neeli Samudram Lyrical | వారెవ్వా...లిరిక్స్ | అద్భుతమైన పాట
కొత్త మాటలనును అప్పు ఇవ్వమని భూమి మీదున్న భాషలన్నింటిని అడిగితే అవి తప్పుకున్నాయట "ప్రేమను అక్షరాలలో వ్యక్తం చేయలేమని... ఎంత అద్భుతమైన చరణాలు. నిజమైన ప్రేమను మాటల్లో వ్యక్తం చేయటం అసాధ్యమన్న విషయాన్ని అద్భుతంగా చెప్పాడు రచయిత.
ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ,మళ్ళీ వినాలనిపిస్తుంది. అద్భుతమైన పాట!!
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి