అతని పని క్లీన్ చేయడం. ఎక్కడ ఏవిధమైన యాక్సిడెంట్ జరిగినా చిన్న రక్తపు బొట్టు కూడా కనిపించకుండా క్లీన్ చేస్తాడతను. అతని చేత ఒక అపరిచిత వ్యక్తీ మర్డర్ జరిగిన ప్రదేశంలో ఏవిధంగా అనుమానం రాకుండా అతని చేత క్లీన్ చేయించి అతని మీదే ఆ హత్యానేరాన్ని మోపాలని కుట్ర చేస్తాడు. దీని నుండి ఆ క్లీనర్ ఎలా బయట పడ్డాడన్నదే ఈ సినిమా! ఆద్యటం ఆసక్తిగా సాగుతుంది. మీకు వీలయితే ఆ మూవీ డౌన్లోడ్ చేసుకుని చూడండి.లింక్ క్రింద ఉంది.
Movies లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Movies లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బుధవారం, ఫిబ్రవరి 22, 2017
హాయ్ రీడర్స్ ఈరోజు మీకోసం ఒక మంచి సినిమాని పరిచయం చేస్తున్నాను. ఈ సినిమాని డౌన్లోడ్ చేసుకుని చూసారంటే మీరే ఆశ్చర్యపోతారు. సినిమా ఆద్యంతం ఎక్కడా బోరు కొట్టకుండా ఉంటుంది. చూసినంత సేపు చాలా ఉత్కంత భరితంగా ఉంటుంది.మీకు ఖాళీ దొరికినప్పుడు సరదాగా ఈ మూవీ ఎంజాయ్ చేయండి. సినిమా డౌన్లోడ్ లింక్ క్రింద ఇస్తున్నాను.
San Andreas (2015) 720p Telugu Dubbed
San Andreas (2015) 720p Telugu Dubbed
గురువారం, డిసెంబర్ 22, 2016
రక్తపిశాచులన్నీ మానవులను అంతం చేసి తమ రాజ్యాన్ని స్థాపించుకుంటే పరిస్థితి ఏమిటి? ఇత్యాది కథ వృత్తాంతతో నిర్మించబడిన సినిమా BloodRayne (2005) 720p BRRip Telugu Dubbed Movie.
సినిమా ఇంట్రస్ట్ గానే సాగుతోంది. ఎక్కడా భయపడెటంత సన్నివేసాలేమీ ఉండవు. అయితే యాక్షన్ ఆదరగోడుతుంది. యుద్ధాల సన్నీ వేశాలు బాగుంటాయి.
కథ మొత్తం మానవునికి,రక్త పిశాచానికి పుట్టిన హీరోయిన్ చుట్టూనే తిరుగుతోంది. ఆ హీరోయిన్ మానవులను రక్షించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసిందీ చూడడానికి ఈసినిమా తప్పక వీక్షించవాల్సిందే. ఆ సినిమా డౌన్లోడ్ కొరకు క్రింది లింక్ క్లిక్ చేయవచ్చు.
BloodRayne (2005) 720p BRRip Telugu Dubbed Movie

మంగళవారం, డిసెంబర్ 20, 2016
- 8:58 PM
- Sakshyam Education
- Movies
- No comments
ఈరోజు మీకు పరిచయం చేయబోయే సినిమా Speed (1994) 720p Telugu. ఒక బస్సులో బాంబ్ ఉంటుంది. బస్ ఏమాత్రం 50 కిలో మీటర్లు వేగం తగ్గినా ఆ బాంబ్ పేలిపోతుంది. కాబట్టి బస్ ను 50 కిలోమీటర్లు ఏమాత్రం తగ్గకుండా న్యూయార్క్ సిటీ అంతా తిప్పుతూ బస్ లో ప్రయాణికులను ఏ విధంగా కాపాడేరన్నదే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మీకు తప్పకుండా నచ్చుతుంది. డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. లింక్ ఇక్కడ క్రింద ఇస్తున్నాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)